Q2. గుడ్నైట్ గోల్డ్ స్మార్ట్ స్ప్రే అనుకోకుండా చర్మాన్ని తాకినట్లయితే ఏదైనా అలెర్జీ వస్తుందా?+
గుడ్ నైట్ స్మార్ట్ స్ప్రే ఎటువంటి చర్మ అలెర్జీని కలిగించదు. అనుకోకుండా తాకినప్పుడు, ఆ ప్రాంతాన్ని సబ్బు మరియు నీటితో బాగా కడగాలి. అయితే, కొంతమందికి దాని వలన అలెర్జీ అవ్వొచ్చు. మీకు ఏదైనా చికాకు అనిపిస్తే, దయచేసి వైద్యుడిని సంప్రదించండి.