దోమలని దూరంగా ఉంచే స్వచ్ఛమైన సహజ నూనెల మంచితనంతో నిండిఉన్నది.
డెంగ్యూ, మలేరియా & చికుంగున్యా వ్యాప్తి చెందకుండా 8 గంటల పాటు అన్ని రకాల దోమల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
ఇది పిల్లలు ఖచ్చితంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. 0 నుండి 2 నెలల పాత పిల్లలకు, prams, cots లేదా strollers మీద అప్లై చేయవొచ్చు. 2 నెలల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల బట్టల మీద నేరుగా దీనిని అప్లై చేయవొచ్చు.
దోమల నుండి కాపాడే ఇవి ఎన్నో ఫన్ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. మా చోటాభీం పాచెస్ లో 30 వేర్వేరు డిజైన్లలో లభిస్తుంది.
Good knight Patches is the best natural mosquito repellent for babies. With 8-hour long protection, the patches ensure your children are safe against mosquitoes wherever they are.