డెంగ్యూ, మలేరియా మరియు చికున్ గున్యా వ్యాపింపజేసే దోమలతోపాటు అన్ని రకాల దోమల నుంచి 3 గంటలు భద్రత కలిగించేందుకు 100% ప్రకృతిసిద్ధమైన వేప మరియు పసుపు కలిగివుంటుంది.
గుడ్ నైట్ నేచురల్స్ వేప అగర్బత్తి ప్రతి పుల్లలో ఉంటాయి వేప మరియు పసుపు.
గుడ్ నైట్ నేచురల్స్ వేప అగర్బత్తి ఆహ్లాదకరమైన ప్రకృతిపరిమళంతో
వస్తుంది మరియు తక్కువ పొగను విడుదల చేస్తుంది.